సికింద్రాబాద్ టు విశాఖ దురంతో ట్రైన్ లో ప్రయాణిస్తున్న శ్రీకాకుళానికి చెందిన గర్భిణీకి ట్రైన్ అనకాపల్లి సమీపానికి చేరుకునేసరికి నొప్పులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో ఆ భోగిలో లో ప్రయాణిస్తున్న మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని ట్రైన్ లో డెలివరీ చేయగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ ప్రయాణంలో ఆ తల్లి బిడ్డలను కాపాడిన ఆ వైద్య విద్యార్థినికి అందరూ అభినందనలు తెలిపారు.
