Disha Patani : అందాలు చూపిస్తూ కిక్కు పెంచేస్తున్న దిశా పటాని.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్
లోఫర్ మూవీ హీరోయిన్ దిశా పటాని ప్రస్తుతం నార్త్ లో యమా క్రేజీ బ్యూటీ. గ్లామర్ ఆరబోతలో ఈ నాజూకు భామకి ఎలాంటి హద్దులు ఉండవు. అవకాశం వస్తే అందాలు ప్రదర్శించేందుకు వెనుకాడదు. సోషల్ మీడియాలో అయినా.. సినిమాల్లో అయినా తన సొగసుతూ యువతకి గాలం వేస్తూ ఉంటుంది.
తాజాగా దిశా పటాని, మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న పింక్ డ్రెస్ లో సొగసు మొత్తం వెదజల్లుతోంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.