Disha Patani Photos : అందాల ఆరబోతలో ఎంతకైనా తెగించేలా ఉందిగా.. దిశా పటాని లేటెస్ట్ ఫొటోస్
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో దిశా పటాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా ప్రస్తుతం బాలీవుడ్ లో గ్లామర్ బాంబులా మారిపోయింది. ఈ నాజూకు సుందరి సొగసంటే యువత పడిచచ్చేలా ఫోజులు ఇస్తోంది. లైఫ్ స్టైల్ ఏషియా ఇండియా కోసం దిశా పటాని ఇచ్చిన ఫోజులు చూస్తే యువత ఫ్యూజులు ఎగిరిపోతాయి.