Disha Patani Photos : గ్లామర్ బాంబులా దిశా పటాని విస్ఫోటనం.. కిర్రెక్కిచేలా హాట్ షో, వైరల్ ఫొటోస్
వరుణ్ తేజ్ లోఫర్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దిశా పటాని ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్ కి వెళ్లి క్రేజీ బ్యూటీ గా మారింది. టైగర్ ష్రాఫ్ తో లవ్ ఎఫైర్.. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా చెలరేగిపోవడం లాంటి అంశాలు దిశా పటానికి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం దిశా పటాని ప్రభాస్ కల్కి చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా దిశా పటాని వైట్ శారీలో అందాలు ఆరబోస్తున్న విధానం చూస్తే ఆమెని యువత గ్లామర్ బాంబు అనేస్తారు. అంత హాట్ గా దిశా పటాని ఉంది.