Eesha Rebba Photos : ఈషా రెబ్బా ఇలా అందాలు ఆరబోస్తే కుర్రాళ్ళ హార్ట్ స్కిప్ అయిపోద్ది.. రెడ్ డ్రెస్ లో పరువాల హొయలు
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. ఈషా తన గ్లామర్ కి తగ్గ విధంగా అవకాశాలు అందుకోలేకపోతోంది. వైవిధ్యమైన రోల్స్ కి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెని యువత గ్లామర్ రోల్స్ లో చూడాలనుకుంటున్నారు.
తాజాగా ఈషా రెబ్బా యువత మతులు చెడగొట్టే విధంగా రెడ్ డ్రెస్ లో హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. నడుము సొగసుతో మాయ చేస్తూ కుర్రాళ్ళకి గాలం వేస్తోంది. ప్రతి భంగిమలో ఆమె సొగసు చూడ ముచ్చటగా ఉంది.