Hebah Patel photos : హెబ్బా పటేల్ సొగసు చూడతరమా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రాళ్ళ గుండెల్లో తుఫాన్ పుట్టించిన హెబ్బా పటేల్ ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఆమె గ్లామర్ పట్ల ఇప్పటికీ కుర్రాళ్ళకి క్రష్ ఉంది. తాజాగా హెబ్బా పటేల్ బ్లూ హాఫ్ శారీలో మెరుపులు మెరిపిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ మైమరపించేలా సొగసు ప్రదర్శిస్తోంది.