Indian Cricketer Prudhwi Shah:భారత క్రికెటర్ పృథ్వి షా పై నటి సంచలన ఆరోపణలు… అతడు నా ప్రైవేట్ పార్ట్స్ పట్టుకున్నాడు
భారత యువ క్రికెటర్ పృథ్వి షా, నటి స్వప్నా గిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.మొన్న వీరు ఇరువురి మధ్య జరిగిన సెల్ఫీ విషయం తాలూఖ గొడవలో ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా పృథ్వి పై స్వప్నా గిల్ సంచలన ఆరోపణలు చేసింది. “అతడు నా ఫ్రెండ్స్ ని కొడుతుంటే మధ్యలోకి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా, కోపం తో ఊగిపోయిన పృథ్వి నా ప్రయివేట్ పార్టులపై చేతులు వేయడమే కాకుండా నన్ను కూడా కొట్టాడు” అని తెలిపింది.పైగా కొట్టిన దెబ్బల వల్ల కలిగిన గాయాలతో ఇప్పటికీ బాధపడుతున్నా” అని తెలిపింది.కాగా తనపై తాజా ఆరోపణలకి పృథ్వి షా ఇంకా స్పందించలేదు.