Iswarya Menon : నిఖిల్ హీరోయిన్ ‘స్పై’సీ సొగసు.. చీరకట్టులో కుర్ర గుండెల్ని మెలిపెడుతోందిగా, మతిపోగొట్టే ఫోటోలు
తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటించిన ఏకైక తెలుగు చిత్రం స్పై. ఈ చిత్రంలో ఐశ్వర్య నిఖిల్ కి జోడిగా నటించింది. అంతకు ముందే ఐశ్వర్య తన అందచందాలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది.
కుర్రాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఐశ్వర్య మీనన్ గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఐశ్వర్య మీనన్ పింక్ శారీలో ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళ గుండెల్ని మెలిపెట్టే విధంగా ఉన్నాయి. నడుము సొగసుతో ఐశ్వర్య పిచ్చెక్కిస్తోంది.