Ketika Sharma : సముద్రం ఒడ్డున క్లోజప్ గా అందాలు ఆరబోస్తున్న కేతిక శర్మ.. పొట్టి బట్టల్లో బీచ్ లో రచ్చ
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో కుర్రాళ్ళని తన సొగసుతో అరెస్ట్ చేసే సొగసున్న వారిలో కేతిక శర్మ ఒకరు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించింది.
కుర్రాళ్ళు మెచ్చే సొగసు ఉన్నప్పటికీ కేతికని సరైన హిట్స్ పడడం లేదు. తాజాగా కేతిక శర్మ బీచ్ లో విహరిస్తూ తన అందాల ఘాటు చూపించింది. యువత పిచ్చెక్కిపోయే విధంగా క్లోజప్ గా పరువాలు చూపిస్తోంది.