Kriti Sanon : గ్లామర్ బౌండరీలు బ్రేక్ అయ్యేలా రెచ్చిపోతున్న కృతి సనన్.. చూస్తే కుర్రాళ్ళకి కునుకు కష్టమే
కృతి సనన్ కి టాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేదు. తెలుగులో ఆమె నటించిన 1 నేనొక్కడినే, దోచేయ్,ఆదిపురుష్ ఇలా అన్నీ డిజాస్టర్స్. దీనితో ఆమెకి టాలీవుడ్ లో ఐరన్ లెగ్ ముద్ర పడింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ ని ఊపేస్తోంది. వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె కరీనా కపూర్, టబు లతో కలసి క్రూ అనే చిత్రంలో నటించింది.
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కృతి సనన్ గ్లామర్ మాయతో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువతకి కంటిమీద కునుకు కష్టమే.