• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Nadendla Manohar : మీడియాపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నాం : నాదెండ్ల మనోహార్

Rama by Rama
May 19, 2023
in Latest News, Political News
0 0
0
Nadendla Manohar : మీడియాపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నాం : నాదెండ్ల మనోహార్
Spread the love

Nadendla Manohar : సీబీఐ విచారణకు వెళ్లాల్సిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా సిబ్బందిపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడటం అప్రజాస్వామికం. ఈ దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, హెచ్ఎం టీవీలకు సంబంధించిన విలేకరులను, ఇతర సిబ్బందిని గాయపరచి, వాహనాలను, కెమెరాలను ధ్వంసం చేయడం చూస్తుంటే వైసీపీ గూండాల బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది అని ఆయన వైసీపీ ప్రభుత్వం పైన మండి పడ్డారు. హైదరాబాద్ నగరంలో నడి రోడ్డుపై కడప ఎంపీ సంబంధీకుల వీరంగాన్ని తెలంగాణా ప్రజలు కళ్లారా చూశారు.

మీడియాపై చేసిన దాడి వైసీపీలో నెలకొన్న ఆందోళననను, అసహనాన్ని సూచిస్తోంది. ఈ దాడికి పాల్పడినవారిపైనా, పురిగొల్పిన వారిపైన  కేసులు నమోదు చేసి వారిపైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను కోరుతున్నాను అనీ నాదెండ్ల తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కూడా మీడియాకు రంగులు పూసి మాట్లాడుతున్నారు.

బాబాయి హత్య కేసుకు సంబంధించి. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వైసీపీకి కంటగింపుగా మారాయి. అందుకే ఈ క్రమంలో భౌతిక దాడులకు తెగబడుతున్నారు అని నాదెండ్ల ప్రభుత్వ విధానంపై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఈనాడు, ఈటీవీ యాజమాన్యంపై మార్గదర్శి పేరుతో వేధింపులకు పాల్పడుతోంది.

వైసీపీ ప్రభుత్వం దాడులు, వేధింపులతో మీడియాను కట్టడి చేయాలని చూడటం ప్రమాదకరం. ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యలను ఖండించాలి లేదంటే ఈలాంటి ప్రభుత్వం వల్ల ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ముప్పు అనీ నాదెండ్ల అన్నారు.


Spread the love
Tags: BJP and Janasena PoliticsChandrababuNaiduJanaSainikJanasenaJanaSena Party PAC Chairman  Nadendla Manohar in Janasena PressmeetManohar is Angry about the Policies of the YCP GovernmentNadendla ManoharNagababuNara LokeshPawan KalyanPawan Kalyan Letter to JaganTdpYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.