Nandamuri Balakrishna : ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్టు ఇటు సినీ ఇండస్ట్రీని అటు రాజకీయ నాయకులను, పార్టీలను ఒక కుదుపు కుదిపేసింది. అరెస్టును పండగ చేసుకున్న వారు ఉన్నారు. అరెస్టును చూసి బాధపడ్డ వారు ఉన్నారు. ఇలా మిళితమైన స్వభావాలతోటి నారా చంద్రబాబు నాయుడు కేస్ నడుస్తున్న నేపథ్యంలో మళ్లీ అయనను రిమాండ్ కి తరలించారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ స్టార్ హీరో చంద్రబాబు నాయుడు అరెస్టుని బాగా ఎంజాయ్ చేసి అరెస్టు గురించి పార్టీ కూడా చేసుకున్నాడని ఒక వార్త హల్చల్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఈ టాపిక్ పైన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మరోవైపు చంద్రబాబు నాయుడు నిజంగానే తప్పు చేసి ఉంటాడని అందుకే ఆయనకు బెయిల్ కూడా రాకుండా కేసు అంత బలంగా ఉందని ఆయన మరల రిమాండ్ కు వెళ్లారని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఆ స్టార్ హీరో అలా పార్టీ చేసుకున్న న్యూస్ కూడా వైరల్ అవ్వడంతో బాలకృష్ణ వెంటనే దానిపైన రియాక్ట్ అయ్యారు. డైరెక్ట్ గా ఆ స్టార్ హీరోకే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. “మనిషికి మనిషికి సహాయం అవసరం.. కష్టాలలో మనిషిని కించపరిస్తే ఆ కష్టం మనకు వస్తుంది.. ఒకరు బాధపడుతున్నప్పుడు నువ్వు నవ్వితే నువ్వు బాధపడుతున్నప్పుడు మిగతా నలుగురు నమ్ముతారు ..ఆ బాధ నీకు త్వరలోనే తెలుస్తుంది.. ప్రతి కుక్క ఇప్పుడు మొరుగుతుంది..
ఆ కుక్కల నోరు మూసే రోజ్ త్వరలోనే వస్తుంది. అని స్మూత్ గా తనదైన స్టైల్ లో బాలయ్య బాబు వార్నింగ్ ఇచ్చినట్టు వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు నెట్ ఇంట్లో ఈ న్యూస్ తెగ హైరానా చేస్తుంది. బాలయ్య అభిమానులు సైతం ఆ హీరోను బూతులు తిడుతున్నారు. మా చంద్రన్న అరెస్ట్ అయితే పార్టి చేసుకుంటావా..? టూ మచ్ చేస్తున్నావ్ రా నా కొడకా అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.