Pawan Kalyan Pressmeet : మంగలగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వీలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యున్నత ఉద్యోగుల నుంచి సాధారణ కాంట్రాక్టు ఉద్యోగుల వరకు నిజాలంలో జీరాలు అందని పరిస్థితి వచ్చేసింది. డిల్లీ వెళ్లి దహీ అనకుంటే తప్ప ప్రతి నెలా వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రం కనిపిస్తోంది. రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడిన వారిపై దాడులు, గట్టిగా అడిగితే దేశద్రోహం కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమి లేదు.
రాష్ట్రానికి ఏదైనా సమస్యలు ఉంటే ప్రతికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు సమాధానం చెప్పేందుకు కూడా ముఖ్యమంత్రికి తీరిక లేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఐఎఎస్ అధికారులు 206 మంది ఐపీఎస్ అధికారులు 133 మంది. ఐఎస్ఎస్ అధికారులు 50 మంది ఉన్నారు.
వీరికి కన్సాలిడెట్ ఫండ్ నుంచి ప్రతి నెలా వేతనాలు అందుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సివిల్స్ అధికారులకు సకాలంలో జీతాలు అందడం లేదు. 21 రోజులకు కూడా వారి నెల వేతనం అందని పరిస్థితి ఉంది. అలాగే విశ్రాంత సివిల్ సర్వీస్ అధికారులకు పించును కూడా సమయానికి రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్సీ చెడు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.