Pragya Jaiswal : బంగారు బొమ్మలా అఖండ హీరోయిన్ ఫోజులు.. అదిరిపోయే డ్రెస్ లో ఎలా టెంప్ట్ చేస్తోందో చూడండి
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డప్పటికీ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మాత్రం మారలేదు. ఆమెకి ఎలాంటి అవకాశాలు దక్కడం లేదు. అందచందాలు అభినయం మెండుగా ఉన్నప్పటికీ ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్స్ మాత్రం ఎందుకనో రావడం లేదు.
సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలు యువతకి ముచ్చెమటలు పట్టిస్తుంటాయి. అంత ఘాటుగా ప్రగ్యా చెలరేగిపోతూ ఉంటుంది. తాజాగా ఆమె గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది.