Priyamani Photos : ఏజ్ దాదాపు 40.. కుర్ర హీరోయిన్లు కుళ్ళుకునే స్ట్రక్చర్ తో మెస్మరైజ్ చేస్తున్న ప్రియమణి
ప్రియమణి రీసెంట్ గా భామాకలాపం 2 తో ఓటిటిలో సూపర్ హిట్ అందుకుంది. సెకండ్ ఇన్నింగ్ లో ప్రియమణికి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, వెంకటేష్ నారప్ప ఇలా క్రేజీ చిత్రాల్లో ప్రియమణికి అవకాశాలు వస్తున్నాయి.
ఆమె వయసు దాదాపు 40 ఏళ్ళు. ఈ ఏజ్ లో కూడా ప్రియమణి తన సొగసుని మైంటైన్ చేస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. తాజాగా ప్రియమణి ఎద సొగసు ఎక్స్ ఫోజ్ చేస్తూ లాంగ్ డ్రెస్ ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళకి నిద్ర దూరం చేసేలా ఉన్నాయి. ఈ ఫోజుల్లో ప్రియమణి అంత అందంగా హాట్ గా ఉంది.

