Priyanka Chopra : ముంబైలో గ్లోబల్ స్టార్ మెరుపులు..అందాలన్నీ కనిపించేలా చీర కట్టిన ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. నిక్ నోజస్ ని పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా ముంబైలో ఓ జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ కోసం మెరిసింది. ఈ ఈవెంట్ లో పీసీ ధరించిన శారీ యమా హాట్ గా ఉంది. కెమెరాల ఫోకస్ మొత్తం ఆమె సొగసుపైనే పడింది.