Pujita Ponnada photos : దేవుడా.. ఇంత సొగసు చూస్తే కుర్రాళ్ళు ఏమైపోవాలి.. రంగస్థలం భామ పూజిత ఉక్కిరిబిక్కిరి చేస్తోందిగా
రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి ప్రేయసిగా నటించింది పూజిత పొన్నాడ. ఈ మూవీలో పూజిత పాత్ర తక్కువే అయినా కథని మలుపు తిప్పే పాత్ర ఆమెదే. రంగస్థలం చిత్రం తర్వాత పూజిత హీరోయిన్ గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది.
సోషల్ మీడియాలో పూజిత అందాలు వెదజల్లుతోంది. తాజాగా ఆమె ధరించిన చీర.. ఆ సొగసు చూస్తే యువత మతులు చెడిపోవలసిందే. నడుము సొగసుతో పూజిత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.