Raashi Khanna photos : బ్లాక్ అండ్ వైట్ శారీలో యమా క్రేజీగా రాశి ఖన్నా.. వెరైటీ బ్లౌజ్ తో కవ్విస్తుందిగా..
రాశి ఖన్నా చివరగా తెలుగులో నాగ చైతన్య థ్యాంక్యూ చిత్రంలో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
నాజూకు సొగసుతో మనసు దోచేసే రాశి.. చీరకట్టులో మురిపిస్తే ఆ అందమే వేరు. తాజాగా రాశి ఖన్నా యువతని సమ్మోహన పరిచేలా బ్లాక్ అండ్ వైట్ శారీ కట్టి ఎద సొగసుతో మురిపిస్తోంది.