Rakul Photos : లాక్మే ఫ్యాషన్ వీక్ లో రకుల్ పరువాల జడివాన.. థైస్ స్ప్లిట్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
కొత్త పెళ్ళికూతురు రకుల్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నప్పటికీ రకుల్ మునుపటిలాగే ఫుల్ బిజీగా గడుపుతోంది.
తాజాగా రకుల్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ లో రకుల్ ర్యాంప్ వాక్ చేసింది. నాజూకు సొగసుతో రకుల్ ఊరిస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.