Rakul photos : పెళ్లి ముగిసిందో లేదో వెంటనే ఉడికించేలా హాట్ షో మొదలు పెట్టిన రకుల్.. లేటెస్ట్ ఫొటోస్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత నెలలో తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 21 న వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా గోవాలో జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో రకుల్, భగ్నానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి వేడుక ముగిసి నెలరోజులు కూడా గడవకముందే రకుల్ తన వర్క్ లో బిజీ అయిపోయింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ షూట్ చూస్తే కుర్రాళ్ళు కంగుతింటారు. థండర్ థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ పొట్టి నిక్కర్ లో రకుల్ ఉడికించే ఫోటో షూట్ చేసింది.