Rakul Preet Singh : రెడ్ మిర్చీలా ఘాటు పెంచేసిన రకుల్.. లేటెస్ట్ ఫొటోస్
గత నెల ఫిబ్రవరిలో తన ప్రియుడు జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళై సరిగ్గా నెలరోజులు గడవలేదు.. కానీ రకుల్ అప్పుడే గ్లామర్ మోత మోగిస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.