Samantha : వేసవి హీటు పెరిగిందా.. చెమటలు పట్టిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోస్
సమంత ఇటీవలే మయోసైటిస్, దానివల్ల కలిగే ప్రభావాల నుంచి పూర్తిగా కోలుకుంది. ఇకపై సమంత కెరీర్ పై ఫోకస్ చేయనుంది. సమంత మయోసైటిస్ తో బాధపడుతూ కూడా శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో నటించింది.
తాజాగా సమంత బ్లాక్ డ్రెస్ లో సొర చేప తరహాలో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. యువతని ఆకర్షించేలా క్లీవేజ్ సొగసుతో సమంత సెగలు పుట్టిస్తోంది. వేసవి హీటు పెరిగిపోయిందా అన్నట్లుగా సమంత ఫోజులు ఉన్నాయి.