Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
సమంత రోజు రోజుకి గ్లామర్ జోరు పెంచేస్తోంది. కళ్ళు చెదిరే సోయగాలతో సమంత ఇస్తున్న ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. సమంత లాంటి స్టార్ బ్యూటీ ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే సోషల్ మీడియాలో సునామి వచ్చినట్లే.
ఇప్పుడు అదే జరుగుతోంది. సమంత ఎవ్వరూ ఊహించని విధంగా క్లీవేజ్ సొగసు వెదజల్లుతూ రచ్చ రచ్చ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళు పండగ చేసుకునేలా ఉన్నాయి. ఈ ఫోజుల్లో సమంత తనని తానూ డ్రాగన్ అని పోల్చుకుంది.