Sharthul Thakur Marriage Photos: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి కీలక ఆటగాడిగా మారాడు శార్దూల్ ఠాకూర్. అనంతరం టీం ఇండియాలోకి చోటు దక్కించుకొని ఆకట్టుకున్నాడు. మొత్తానికి శార్దూల్ ఠాకూర్ సోమవారం ఓ ఇంటివాడయ్యాడు. ముంబై వేదికగా తన స్నేహితురాలు, బిజినెస్ ఉమెన్ మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడాడు.

