Should not Do After a Meal : తినగానే ఇలా చేయకండి…
మాములుగా భోజనం చేశాక అందరూ యధావిదిగా తమ పని తాము చేసుకోవడం,పడుకోవడం లేదా ఇంకేమైనా చేయడం చేస్తుంటారు.
కానీ తినగానే వెంటనే కొన్ని చేయకూడని పనులు ఉన్నాయ్.. అవి ఏంటో తెలుసుకుందాం..
1) తిన్న తర్వాత వెంటనే స్నానంచేయొద్దు.. చేస్తే శరీర ఉషోగ్రత తగ్గి, జీర్ణ సమస్యలు తలెత్తుతాయ్
2) తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా ఆహారం జీర్ణం అవకుండా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
అందుకని తిన్నాక కొద్దిసేపటి తరువాత నీళ్లు తాగాలి
3) తినగానే వ్యాయామం, ఈత,సైక్లింగ్,జాగింగ్ లాంటివి చేయకూడదు.వాంతులు అయ్యే అవకాశం ఉంది.
4) తినగానే వెంటనే పడుకోకూడదు. కాసేపు నడిస్తే మంచిది. దీనితో ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.
Discussion about this post