Siri Hanumanth : బార్బీ బొమ్మలా ఊరిస్తున్న సిరి హనుమంత్.. మతిపోగొట్టేలా లేటెస్ట్ పిక్స్
బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా రాణిస్తోంది. సిరి హనుమంత్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో, యువతలో గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సిరి హనుమత్ పింక్ టాప్ లో బార్బీ బొమ్మలా ఫోజులు ఇచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.