Siri Hanumanth : జబర్దస్త్ సొగసుతో సిరి హనుమంత్ ఫోజులు.. కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో కేక పెట్టిస్తోందిగా..
సిరి హనుమంత్ ప్రస్తుతం జబర్దస్త్ షోకి యాంకర్ గా రాణిస్తోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సిరి మరింత గుర్తింపు పొందింది. కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకోలేకపోయింది.
దీనితో సిరి బుల్లితెరనే నమ్ముకుంది. గ్లామర్ ఉన్న యువ యాంకర్స్ లో సిరి ఒకరు. అదే విధంగా సిరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నాజూకు సొగసుతో కట్టిపడేసే సిరి తాజాగా కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో ఫోజులు ఇచ్చింది.

