Tamannaah : బ్లాక్ లెదర్ డ్రెస్ లో కంగారెత్తిస్తున్న తమన్నా.. ఆ అందాలు చూశారా..
మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఒక వైపు ప్రేమ వ్యవహారాలతో.. మరోవైపు సినిమాలతో తమన్నా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తమన్నా ప్రస్తుతం విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే.
మధ్య మధ్యలో ఇలా కవ్వించే ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ విందు వడ్డిస్తోంది. తమన్నా మిల్కీ సొగసు, బ్లాక్ డ్రెస్ అంటే డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పాలి. తాజాగా తమన్నా కళ్ళు చెదిరే బ్లాక్ లెదర్ డ్రెస్ లో మైమరపించింది.