Waltair Veerayya Twitter Review : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’. రవితేజ ఇంకో మెయిన్ రోల్ లో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ లు కూడా అదిరిపోయాయి. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదల కాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Waltair Veerayya Public Talk
ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి టాక్ ప్రకారం..సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు..
బాస్ కామెడీ టైమింగ్ అదిరింది అని చెబుతున్నారు. కొందరు అయితే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా ఉంది కానీ ఎంటర్టైనర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది అని అంటున్నారు.
#WaltairVeerayya Pretty Decent 1st Half!
Runs more on a flat note but entertains in parts along with a good interval sequence.
— Venky Reviews (@venkyreviews) January 12, 2023
#WaltairVeerayya strictly avg first half; works only for mega star rest all same old half baked stuff
— sivaji k (@sivajik90899477) January 12, 2023
#WaltairVeerayya
Extraordinary first half 👌
Vintage chiru comedy 😍😭#WaltairVeerayya— Rajesh (@Rajesh878687101) January 12, 2023
#WaltairVeerayya live updates
Boss Party Song 👌👌
Follow Us For Genuine Review And Accurate Rating!#Chiranjeevi #Raviteja #ShrutiHaasan #Cinee_Worldd
— cinee worldd (@Cinee_Worldd) January 12, 2023
Extraordinary first half 👌
Vintage chiru comedy 😍😭#WaltairVeerayya— VIKRAM (@alwaysmb123) January 12, 2023
Chiru delivers much needed commercial blockbuster #WaltairVeerayya
— Manish Polisetty (@endhukureturns) January 12, 2023
1st half done
Megastar back to form 🔥🔥 Barring few scenes too good & Entertaining 1st half 🥳 DSP out of box Rampp dutyy🥵 Intervall Bannngggg Jushhtttt Masshhhh 🛐 #WaltairVeerayya— Yash😊🏏 (@YashR066) January 12, 2023
#WaltairVeerayya Live Updates:
2nd Half Things get more interesting 👀
Raviteja – Chiru Combo 💥🔥Comedy also worked in the 2nd Half👍@MythriOfficial @dirbobby @KChiruTweets
Follow for Live Updates #VeeraSimhaReddy— Thyview (@Thyveiw) January 12, 2023
Whether #Megastar lost his touch in choosing good scripts #WaltairVeerayya Boring Feel sleepy 😡 Expected more from #Bobby
— Cini Settaigal (@CiniSettaigal) January 12, 2023
Discussion about this post