• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

ప్రేమించి పెళ్లి చేసుకొని.. భార్యను వదిలించుకొనే ప్రయత్నం.. భర్త కోసం భార్య పోరాటం..

R Tejaswi by R Tejaswi
December 21, 2022
in Latest News
0 0
0
ప్రేమించి పెళ్లి చేసుకొని.. భార్యను వదిలించుకొనే ప్రయత్నం.. భర్త కోసం భార్య పోరాటం..
Spread the love

వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కాపురం చేసి ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ భార్య తన భర్తపై పెద్దల సమక్షంలో ఫిర్యాదు చేసింది. చీపురుగూడెంకు చెందిన వసంతాడ అనిల్‌కుమార్‌, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన తమ్మిలేటి నాగరాణి కృష్ణాజిల్లా నూజివీడులో ట్రిపుల్‌ ఐటీలో చదువుకుంటూ ప్రేమించుకున్నారు.

చదువు పూర్తయ్యాక గతేడాది డిసెంబర్‌లో సికింద్రాబాద్‌ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆర్నెళ్లు కాపురం చేశాక అనిల్‌కుమార్‌కు చెన్నైలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లి ఏవో సాకులు చెబుతూ తనను తీసుకెళ్లలేదని నాగరాణి పేర్కొంది. అయిదు రోజుల కిందట చీపురుగూడెం వచ్చి అత్తవారింటి ముందు ఆందోళన చేసింది.

అనిల్‌కుమార్‌ తల్లిదండ్రులు తమకు ఈ నెల 19 వరకు గడువు కావాలని కోరడంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మరోమారు చీపురుగూడెం గ్రామానికి వచ్చింది. నల్లజర్ల సీఐ లక్ష్మణరెడ్డి అక్కడికి వచ్చి ఇరువర్గాల వారు సర్దుబాటు చేసుకోవాలని, లేకుంటే ఠాణాకు రావాలని సూచించారు. ఇరువర్గాల పెద్దలు సంప్రదింపులు జరిపినా కొలిక్కి రాకపోవడంతో అనిల్‌కుమార్‌ పెద్దలు మరో 15 రోజులు గడువు కావాలని అడిగారు.


Spread the love
Tags: AshwaravupetaBadradhri kotthagudemCheepurugudemCheepurugudem NewsIIIT BasaraIIIT నూజివీడుwife protest for husband in cheepurugudemWife Silent Protest at Husband HouseWoman protests after husband rejects her
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.