• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Life Style

Chanakya Neeti : భార్యాభర్తల బంధం గురించి చాణక్యుడి నీతిసూత్రాలు..

Rama by Rama
June 9, 2023
in Life Style
0 0
0
Chanakya Neeti : భార్యాభర్తల బంధం గురించి చాణక్యుడి నీతిసూత్రాలు..
Spread the love

Chanakya Neeti : చాణక్యుడు వివాహ వ్యవస్థ గురించి, భార్యాభర్తలు ఉండవలసిన విధానం గురించి తన అధ్యయనాల్లో వెల్లడించారు. చాణక్య సూత్రాలు పాటిస్తే వారి జీవితం చాలా గొప్పగా, ఆనందమయంగా ఉంటుంది. ఎలాంటి క్లిష్ట సమస్యలైనా కూడా చాణక్యుడు తన నీతి సూత్రాలు ద్వారా సులభతరం చేసుకోవడానికి ఎన్నో విషయాలను మన కోసం తన రచనల్లో పొందుపరిచాడు.

చాణక్యుడు చెప్పిన ఎన్నో సూత్రాలలో భార్యాభర్తల వైవాహిక జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. భార్యభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ సూత్రాలను గనుక పాటించినట్లయితే ఆ సమస్యలు తొలగిపోయి వారి జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఏ బంధమైనా వాటికి పునాది ప్రేమ, నమ్మకం ఈ ప్రేమా నమ్మకం లోపిస్తే ఎలాంటి బంధమైనా విచ్ఛిన్నం కాక తప్పదు.

అలాంటి బంధాన్ని నిలుపుకోవడానికి అలాంటి బంధాలలో ముఖ్యమైనది భార్య భర్తల బంధం. ఇది చాలా గట్టి బంధం ఈ బంధంలో గనక ప్రేమ,నమ్మకం లోపిస్తే ఆ బంధం బలహీనపడడం ఖాయం. కాబట్టి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి అని అంటే.. మనం తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తల గురించి చాణక్యుడు ప్రస్తావించాడు.

ప్రేమా : భార్యాభర్తల మీద ఒకరికొకరు ప్రేమ పంచుకోవడంలో సిగ్గు పడకూడదు. పరస్పరహారం ప్రేమను పంచుకుంటేనే వారి బంధం గట్టిపడుతుంది. లేకపోతే ఆ బంధం లో దూరం, అడ్డంకి కలిగిస్తుంది. ఒకరి మీద ఒకరికి అంకితభావం, త్యాగం విషయంలో ఎటువంటి సంకోచాలు ఉండకూడదు. అవకాశం దొరికినప్పుడల్లా జీవితాన్ని ఆనందమయంగా గడపాలని చాణుక్యుడు తన నీతి సూత్రాలలో వివరించారు.

గౌరవం : ఒకరి మీద ఒకరికి గౌరవం వివాహ బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అదే మోతాదులో ముఖ్యం ఎందుకంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ సూత్రం ఇద్దరికీ వర్తిస్తుంది. దీన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే, వారి వైవాహిక జీవితం మనస్పర్ధలు లేకుండా సాగిపోతుంది. చాణక్య నీతి ప్రకారం పై అంశాలను అనుసరిస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది.

 


Spread the love
Tags: Chanakya about the Marriage of Husband and WifeChanakya NeetiChanakya's Ethical Principles about MoneyChanakya's Principles about WomenGood Married LifeHindu marriageLife styleLifeless Love Poems on Train Tracks
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.