This Week OTT Releases In Telugu :ఈ వారం OTT లోకి అగ్ర హీరోల బ్లాక్ బ్లస్టర్ సినిమాలు… అభిమానులకి ఇక పండగే
థియేటర్ లో చూడని సినిమాలు.. అయ్యో మిస్ అయ్యమే అనుకున్న సినీ ప్రియులకి గుడ్ న్యూస్.కుటుంభంతో కలిసి అగ్రహీరోల బ్లాక్ బస్టర్ లు ఇక ఇంట్లోనే అందరితో కలిసి చూడడానికి సిద్ధం కండి ఇక.ఈ సంక్రాంతి కి విడుదల అయి ఘన విజయాలు సొంతం చేసుకున్న అగ్ర హీరోల సినిమాలు OTT కి వచ్చేందుకు రెడీ అయ్యాయి.

అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరనరసింహారెడ్డి తో పాటు తమిళ్ సూపర్ స్టార్ దళపతి నటించిన వారసుడు ఉన్నాయి.

ఈ సినిమాలు ఎలాంటి ఘన విజయాలు సొంతం చేసుకున్నాయో ప్రేక్షకులకు చెప్పాల్సిన పనేలేదు.. అయితే ఈ సినిమాలు వరుసగా ప్రేక్షకులని అలరించడానికి OTT వేదికగా వచేస్తున్నాయి… ఇక ఆలస్యం ఎందుకు, కుటుంభంతో కలిసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి మరి

ఈ ఫిబ్రవరి 22న విజయ్ వారసుడు,23న బాలకృష్ణ వీర సింహారెడ్డితో పాటు 27 నుండి మెగా హీరో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయ్.
ఈ మూడు సినిమాలు వేటికవే భిన్న కదాంశాలతో విడుదల అయి మంచి విజయం సొంతం చేసుకున్నాయి… వీర సింహారెడ్డి మాస్ ప్రేక్షకులు, వాల్తేరు వీరయ్య తో మాస్ ప్రేక్షకులతో పాటు నాన్ స్టాప్ వినోదం కోరుకునే ప్రేక్షకులు,ఇక విజయ్ వారసుడు సినిమాతో ఫామిలీ డ్రామా సెంటిమెంట్ కలగలసిన అభిరుచి కోరుకునే ప్రేక్షకులకి ఫుల్ టైంపాస్ పక్కా…
