• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Political News

AP High Court Suspended GO No 1: జగన్ కి ఝలక్.. జీవో నెంబర్ వన్ ను సస్సెండ్ చేసిన ఏపీ హైకోర్టు

TrendAndhra by TrendAndhra
January 13, 2023
in Political News
0 0
0
AP High Court
Spread the love

AP High Court Suspended GO No 1: రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో తెచ్చిన ఏపీ ప్రభుత్వం
జీవోను హైకోర్టులో సవాల్ చేసిన సీపీఐ రామకృష్ణ ఈ నెల 23 వరకు జీవోను సస్సెండ్ చేసిన హైకోర్టు..

రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ వన్ ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను నేడు విచారించిన హైకోర్టు జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read : Veera Simha Reddy Review : బాలయ్య మరో హిట్టు కొట్టాడా లేదా..!?

రామకృష్ణ తరపున అశ్వినీ కుమార్ వాదనలను వినిపించారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని చెప్పారు. ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 23 వ తేదీ వరకు జీవోపై సస్పెన్షన్ విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.


Spread the love
Tags: Andhra Pradesh High Court suspends G.O. No.1AP High Court Suspended GO No 1AP High Court suspends GO 1GO No1GO Number OneLatest Telugu NewsLatest Telugu News in ApLatest Telugu News in TelanganaLatest Telugu News OnlineLive Telugu NewsTelugu Breaking NewsTelugu Trending NewsTrend AndhraTrend Andhra NewsTrending News in TeluguVeera Simha ReddyVeera simha reddy reviewYS Jagan
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.