Earth : రోజుకు ఎన్ని గంటలు అనే ప్రశ్న వేస్తే.. మీకేమైనా పిచ్చా ఇలాంటి ప్రశ్న వేస్తున్నారు.. అది కూడా తెలియదా అని మనల్ని అదోరకంగా చూస్తారు. రోజుకి ఎన్ని గంటలు 24 గంటలు కదా అంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి. 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం రోజుకు 19 గంటలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా..! నిజానికి నమ్మశక్యంగా లేదు కదా.. 19 అని మీరు ఆశ్చర్యానికి గంటలు ఉండడమేంటి. ఆ 19 గంటల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండు పాయింట్లు ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం మిడ్ ప్రొజెరోజోయిక్ యుగంలో ఒక రోజుకు 19 గంటలు ఉండేవని తాజా అధ్యయనాల్లో తేలింది. అది ఎలాగంటే… టైడల్ దృగ్విషయం కారణంగా భూమి తన చుట్టూ తాను భ్రమణాన్ని పూర్తి చేసింది 19 గంటల సమయమే పట్టేదని, ఇది 543 సంవత్సరాల క్రితం మార్పు చెందిందని శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన వాతావరణాన్ని కలిగి ఉన్నారు.
ఈ టైడర్ రెజొనన్స్ అంటే ఏమిటి శాస్త్రవేత్తలు ఎలా పరిగణలోకి తీసుకున్నారు అంటే.. రైడర్ రెజోనెస్ అంటే గ్రహం తన స్టార్టింగ్ పాయింట్ నుండి బయలుదేరి మళ్లీ అదే పాయింట్ కు చేరే సమయాన్ని టైడర్ రిజోనెన్స్ అని పిలుస్తారు. ఈ టైం అనేది ఎప్పుడు క్షీణించడం మొదలైంది అంటే.. మిడ్-ప్రోజెరోజోయిక్ యుగంలో ఈ టైం క్షీణించింది.
దీనికి కారణం భూమి బ్రాహ్మణ శక్తి ఆటుపోట్లకు గురవడం వల్ల గ్రహం తిరగడంలో ఆలస్యం జరిగింది. అప్పుడు భూభ్రమణానికి 24 గంటల సమయం పట్టింది. ఇంకోవైపు సౌరశక్తి ద్వారా ప్రభావితమైన ఆత్మాస్పియరిక్ హీట్ వెబ్స్ కూడా ఈ భూమి యొక్క భ్రమణాన్ని వేగవంతం చేస్తుంది. యాక్సిలరేటివ్ మరియు డిసెలరేటివ్ టార్కులు ఈ రెండు కలిసి భూభ్రమణాన్ని తాత్కాలికంగా స్థిరీకరించాయి. దాని ద్వారా పొడువు నిలిపివేయబడింది.