Tag: కవిత

ఆమె నేను ప్రేమ

ఆమె నేను ప్రేమ

నీ నల్లని శిరోజాల నదిలోప్రతి ఉదయం తురుముకొస్తావ్ పూల పడవలను,అవి మోసుకొచ్చే పరిమళాలనుగాలి కూలీలు నా హృదయపు గిడ్డంగుల్లో దింపిపోతారు….. నీ కళ్ళు నిజంగా అయస్కాంతాలే,కావాలంటే పైన ...