నదీ వాక్యం
నదులంటే పొలాల తనువులకు శాశ్వత రక్తదాతలు,పొలాలు మానవాళికి అవయవదాతలు,మనుషులే ఒకవైపు నదుల రక్తం కలుషితం చేస్తూమరోవైపు రక్తహీన పొలాల పొదుగులకు వ్రేలాడే లేగదూడలవుతారు. నదులంటే నా గుండెపడవ ...