Virupaksha OTT : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న విరూపాక్ష.. by R Tejaswi May 16, 2023 0 Virupaksha OTT : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ కాగా ఈ మూవీకి కార్తీక్ దండు దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ ...