Geethanjali Movie : అద్భుత దృశ్యకావ్యం గీతాంజలి.. by Sridhar Vadavalli - Hyderabad May 19, 2023 0 Geethanjali Movie : మణిరత్నం దర్శకత్వంలో 1989లో విడుదలైన ‘గీతాంజలి’ మూవీ తెలుగులో ఒక ఆణిముత్యంగా నిలిచింది. అంతవరకూ కవిత్వాన్ని చదవడమే జనానికి తెలుసు. నాగార్జున, గిరిజల నటన, లయరాజు ఇళయరాజు స్వరాల సంపద పొదువుకున్న వేటూరి పదాలు అందమైన గీతకావ్యాలు ...