Childrens Health Tips : వర్షాకాలం మొదలైంది. సీజనల్ జ్వరాలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిభారిన పడుతూ ఉంటారు. జ్వరం,ఫంగల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుభ్రత పద్ధతులు వారికి అవగాహన కల్పించాలి. వర్షాకాలంలో ...