Why Ambulance Number is 108 : అంబులెన్స్ కి “108” అని ఎందుకు పెట్టారో తెలుసా..!? by R Tejaswi April 30, 2023 0 Why Ambulance Number is 108 : ఏదైనా యాక్సిడెంట్ అయినా, హఠాత్తుగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా మనకు వెంటనే గుర్తొచ్చే నంబర్ 108. ఇలా ఫోన్ చేస్తా చాలు నిమిషాల్లో కుయ్.. కుయ్ అంటూ స్పాట్ కి వచ్చేస్తుంది అంబులెన్స్. ...