Pawan Kalyan : పేదలకు ఉచిత ఇసుక పంపిణీ.. నిరుద్యోగులకు, రైతులకు అండగా ఉంటాం : పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఉప్పాడ ప్రాంతంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేస్తామని, పట్టు రైతులు, చేనేత కళాకారులకు అండగా ...