అదరగొట్టిన ఖుషి రీ రిలీజ్ కలెక్షన్స్.. ఈ రికార్డ్ మళ్లీ పవనే బీట్ చేయాలి..
జనసేనాధ్యక్షుడుగా అటు రాజకీయాల్లోనూ, పవర్ స్టార్ గా ఇటు సినిమాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు సంవత్సరానికి ఒక్కటైనా రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు ...