Tholi Prema : రీరిలీజ్ కి రెడీ అయిన పవన్ మ్యాజికల్ హిట్ మూవీ.. by R Tejaswi June 21, 2023 0 Tholi Prema : పవన్ కళ్యాణ్ కి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఇప్పటికీ టాలీవుడ్ లో ఓపెనింగ్స్ కింగ్ ఎవరూ అంటే అందరూ పవర్ స్టార్ పేరే ...