Pawan Kalyan : అర్చకుడిపై దాడి చేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి : పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ...