Nani Remuneration : దసరా దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేసిన నేచురల్ స్టార్.. by R Tejaswi April 13, 2023 0 Nani Remuneration : వైవిధ్యమైన కథల ఎంపిక, తనదైన నటనతో అభిమానులను సంపాదించికున్నాడు నేచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ తరువాత నాని నుంచి 'అంటే.. సుందరానికీ' సినిమా వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ...