Palmistry : చాలామంది కష్టపడి జీవితంలో పైకి వస్తారు.కొంతమంది ఎంతగా పనిచేసినా, ఎంత కష్టపడినా అనుకున్నవి సాదించలేరు. మరికొంత మంది తక్కువ శ్రమ చేసినా,ఎక్కువ సంపాదనతో జీవితాన్ని సాఫీగా జీవిస్తారు. అయితే ఏదైనా సరే మన చేతిరాతను బట్టి ఉంటుందని శాస్త్రాలు ...