Pawan Kalyan OG Remuneration : పవన్ OG రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..! by R Tejaswi May 18, 2023 0 Pawan Kalyan OG Remuneration : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబో వస్తున్న లేటెస్ట్ మూవీ OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు షూటింగ్ ల్లో బిజీగా ఉన్నాడు. ...