Smart Phone Usage : అధికంగా ఫోన్ వాడే వారికి వస్తున్న కొత్త ఫోబియా..! by Rama May 6, 2023 0 Smart Phone Usage : ఈ రోజుల్లో మొబైల్ లేకుండా ఎవరు ఉండరు. ఫోనుతో ,మనిషి అంతలా కనెక్ట్ అయిపోయాడు. ఏ పని చేయాలన్నా కూడా నిమిషాలలో ఫోన్ సహాయంతో చేసేస్తున్నారు. అలా ఫోన్ విపరీతంగా వాడడం దానికి అడెక్ట్ అవ్వడం ...