Chiranjeevi Trisha : చిరు సరసన సౌత్ క్వీన్ త్రిష.. by R Tejaswi June 14, 2023 0 Chiranjeevi Trisha : గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో వరుస హిట్లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రెసెంట్ యంగ్ హీరోలతో పోటీగా మూవీ లైనప్ సెట్ చేసుకున్నాడు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ మూవీలో నటిస్తున్నాడు మెగాస్టార్. ...