Vaishnavi Chaitanya : ప్రస్తుతం టాలీవుడ్ యూత్ జపిస్తున్న మంత్రం వైష్ణవి చైతన్య. తాజాగా విడుదలైన బేబి సినిమాలో తన పర్ఫార్మెన్స్తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వైష్ణవి క్యారెక్టర్‌ను బండ బూతులు తిడుతున్నారంటే.. నెగెటివ్ ...